-
Home » Euphoria movie
Euphoria movie
యుఫోరియా మూవీ ప్రమోషన్స్ లో భూమిక చావ్లా.. క్యూట్ ఫొటోలు
February 5, 2026 / 02:48 PM IST
ఖుషి బ్యూటీ భూమిక చావ్లా(Bhumika Chawla) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ యుఫోరియా. గుణశేఖర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంది భూమిక చావ్లా. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.