Home » EV
ఈ అద్భుతమైన సాంకేతికత EVల ప్రధాన సమస్యల్లో ఒకటైన ఛార్జింగ్ వేగాన్ని పరిష్కరించగలదని పరిశ్రమ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికీకరణ అర్హతను పాటించలేకపోయిన కంపెనీలకు FAME2 సబ్సిడీలను నిలిపివేయడంపై ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. సబ్సిడీని నిలిపివేయడం వల్ల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడిందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు
మారుతి సుజుకి సైతం రంగంలోకి దిగింది. జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్ ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేయనుంది. అదీ కూడా ముందుగా మన భారత్ లోనే.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 100 కిలోమీటర్లు వెళ్లనుందని వెల్లడించింది. అసలు తొక్కాల్సిన అవసరం కూడా లేదంటోంది. నెక్స్‌జు మొబిలిటీ రోంపస్, రోంపస్ +, రోడ్‌లార్క్, రోడ్‌లార్క్ కార్గో వంటి ఎలక్ట్రిక్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.