-
Home » EV Car Prices
EV Car Prices
ఈ పెట్రోల్, డీజిల్ కష్టాలు వద్దే వద్దు.. రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే 421 కి.మీ!
March 25, 2026 / 01:08 PM IST
Fuel Crisis : ఏంటి.. ఈ పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బాబోయే మా వల్ల కాదు.. ఈ కష్టాలు ఎవరు పడతారు.. అనిపిస్తోందా? టెన్షన్ పడొద్దు.. రూ. 10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి.. ఇందులో మీకు ఏది కావాలో కొనేసుకోండి.