-
Home » EV Manufacturing Unit
EV Manufacturing Unit
EV Fires : పేలుతున్న ఈవీ బ్యాటరీలు.. దేశీయంగా బ్యాటరీల ఉత్పత్తియే బెటర్.. నీతి ఆయోగ్
May 10, 2022 / 10:51 AM IST
EV Fires : దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు పేలడంపై వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఈ ఘటనలపై నీతి ఆయోగ్ సభ్యుడు, డీఆర్డీఓ మాజీ చీఫ్, ప్రముఖ శాస్త్రవేత్త వీకే సారస్వత్ కీలక వ్యాఖ్యలు చేశారు.