Home » ev Scooter
Kinetic Green Zulu Scooter : కైనెటిక్ గ్రీన్ జులూ ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ కొత్త జూలు ఈవీ స్కూటర్ 2.27kWh బ్యాటరీ, సింగిల్ ఛార్జ్‌తో 104 కి.మీల రేంజ్ పరిధిని అందిస్తుంది.