-
Home » evade checkpost
evade checkpost
Accident : ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం.. పోలీసులు ఆపుతారన్న భయం నిండు ప్రాణం తీసింది
May 24, 2021 / 09:45 AM IST
లాక్ డౌన్ సమయంలో పోలీసులు ఆపుతారనే భయం, దానికి తోడు అంతులేని నిర్లక్ష్యం.. ఘోర ప్రమాదానికి కారణమైంది. ఓ నిండు ప్రాణం బలైపోయింది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్ దగ్గర ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం చోటు చేసుకుంది.