Home » Evarevaro video song
యానిమల్ మూవీ రణబీర్ కపూర్, తృప్తి దిమ్రీ పై వచ్చే 'ఎవరెవరో' అనే రొమాంటిక్ సాంగ్ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ ఫుల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు.