Home » evaru meelo kotiswarulu
ఓ వ్యక్తి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో కోటి రూపాయలు దక్కించుకొని రికార్డు సృష్టించాడు. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలో పాల్గొని కోటి రూపాయలు గెలుచుకున్నా రాజారవీంద్రకు చేతికి దక్కేది
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా జెమిని టీవీలో ప్రసారం అవుతున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకి జనాల్లో మంచి రెస్పాండ్ వస్తుంది. ఎన్టీఆర్ హోస్ట్ గా అంతకుముందే బిగ్ బాస్ లో అదరగొట్టారు.