-
Home » Even a single dose
Even a single dose
COVID-19 Vaccine : ఒక డోసు తీసుకున్నా…65 శాతం ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి
April 25, 2021 / 09:26 AM IST
ఆక్స్ఫర్డ్ లేదా ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలకు చెందిన కరోనా టీకాను ఒక డోసు తీసుకున్నా.. కరోనా ఇన్ఫెక్షన్లు 65 శాతం మేర తగ్గుతాయని బ్రిటన్‌లో వెలువడిన ఒక అధ్యయనం తెలిపింది.