Home » event manager
ముందు ఫేస్ బుక్ లో పరిచయం అవుతారు. ఆ తర్వాత క్లోజ్ గా మూవ్ అవుతారు. ఆ పై వాట్సాప్ కాల్ చేస్తారు. అందులో నూడ్ గా కనిపిస్తారు. నూడ్ గా కనిపించేలా కవ్విస్తారు. పొరపాటున.. దుస్తులు విప్పి మీది కానీ చూపించారో.. ఇక అంతే.. అడ్డంగా బుక్కైపోతారు.
Sunny Leone Gets Relief from Kerala HC: బాలీవుడ్ శృంగార నటి సన్నీ లియోన్ కు కేరళ హైకోర్టు తాత్కాలిక ఊరటనిచ్చింది. సన్నీని అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. అంతేకాదు ఆమెకు ముందస్తు నోటీసులు ఇవ్వాలని సూచించింది. సన్నీ తమను మోసం చేసిందంటూ ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్