-
Home » Ever Given vessel
Ever Given vessel
Suez Canal: ఎవర్గివెన్ నౌక.. సూయెజ్ కెనాల్ అథారిటీ డీల్ ఫిక్స్
July 5, 2021 / 09:27 AM IST
ఎట్టకేలకు ఫైనాన్షియల్ డీల్ సెటిల్ చేసుకున్నామని చెప్పింది సూయెజ్ కెనాల్ అథారిటీ. సంవత్సరారంభంలో ఇరుక్కుపోయిన షిప్ కారణంగా జరిగిన ఆర్థిక నష్టం నుంచి కోలుకోనున్నట్లు స్పష్టం చేసింది.