EVER READY

    IAF Day : దేశ సార్వభౌమత్వ పరిరక్షణకు ఎల్లప్పుడూ సిద్ధం..భదౌరియా

    October 8, 2020 / 03:49 PM IST

    Air chief Bhadauria on IAF Day: దేశ సార్వభౌమత్వాన్ని, ప్రయోజనాలను పరిరక్షించేందుకు భార‌త వైమానిక ద‌ళం సర్వసన్నద్ధంగా ఉందని IAF చీఫ్​ ఆర్​కేఎస్ భదౌరియా తెలిపారు. ఇవాళ(అక్టోబర్-8,2020) భారత వాయుసేన 88వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఘ‌జియాబాద్‌ లోని హిండన్ ఎయిర్‌బేస�

10TV Telugu News