Home » Evergreen Marine
ఒక కంపెనీ మాత్రం తమ ఉద్యోగులకు ఏకంగా ఐదేళ్ల వేతనాన్ని బోనస్‌గా అందించబోతుంది. తైవాన్‌కు చెందిన షిప్పింగ్ కంపెనీ ఎవర్‌గ్రీన్ మెరైన్ అనే సంస్థ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీలోని 3,100 మంది ఉద్యోగులకు వారి పనితీరు ఆధారంగా ఈ బోనస్ అందిస్తామని �
మార్చి 23 నుండి ఈజిప్టులోని సూయజ్ కాలువలో ఇరుక్కొని ట్రాఫిక్ జామ్‌కు కారణమైన ఎవర్ గివెన్ కంటైనర్ షిప్ ఇవాళ(29 మార్చి 2021) పూర్తిగా కదిలే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. నిన్న కాస్త కదిలిన షిప్‌ను మరింత కదిలించేందుకు సిబ్బంది తీవ్రంగా కష్టపడుత�