Home » every 36 hours
నాసాకి చెందిన ప్లానెట్ హంటింగ్ శాటిలైట్ టెస్(TESS-Transiting Exoplanet Survey Satellite) కొత్త గ్రహాలను(Planets) కనిపెట్టే పనిలో నిమగ్నమై ఉంది. ఈ క్రమంలో KELT-9 b అనే గ్రహాన్ని కనుగొంది. ఇప్పుడీ ప్లానెట్ ప్రత్యేకతను సంతరించుకుంది. ఖగోళ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. దీన�