Home » Evidence-Base
గతేడాది సెప్టెంబర్‌లో చైనీస్ యాప్‌లు టిక్‌టాక్, WeChatలను అగ్రరాజ్యం అమెరికా నిషేధించగా.. ఇప్పుడు ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.