Home » EVMs being tamperable
2014 లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందా? ఈవీఎంలను హ్యాకింగ్ చేసి బీజేపీ గెలిచిందా? అంటే అవుననే అంటున్నాడు అమెరికాకు చెందిన సైబర్ ఎక్స్పర్ట్ సయ్యద్ షుజా.