Home » EWS
అగ్రవర్ణాలకు 10శాతం కోటాకు సుప్రీం ఓకే
అగ్రవర్ణాల్లోని పేదల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. వారి సంక్షేమం కోసం ‘ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు)’ శాఖను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది
వైద్య విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెంటల్, మెడికల్ కోర్సుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఓబీసీ 27 శాతం, ఈబీడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసింది.
CM KCR Review Time : తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు సీఎం కేసీఆర్. రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిప�
CM KCR key decision on EWS reservations : తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యుఎస్) రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి మరో ర�
158 కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో కొత్తగా 2.14 లక్షల సీట్లను సృష్టించేందుకు, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.