Home » EX CJI
2021లో జరగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికల్లో వివాదాస్పద అయోధ్య సహా పలు కీలక తీర్పులు వెలువరించిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ బీజేపీ సీఎం అభ్యర్థిగా ఉండవచ్చని అసోం మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ కాంగ్రెస్ నాయకులు తరుణ్ గొగోయ్ అన్నారు. క�