Home » EX CM Akhilesh Yadav
మాపై బురద చల్లటానికే బీజేపీ ప్రభుత్వం యూపీలో ఐటీ దాడులు చేయిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు.
వారణాసికి చెందిన ఆదాయపు పన్ను శాఖకు చెందిన 12 మంది సభ్యుల బృందం తూర్పు యూపీలోని మౌ జిల్లాలోని సహదత్పురా ప్రాంతంలోని రాజీవ్ రాయ్ నివాసం వద్ద తనీఖీలు చేస్తోంది.