కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ 83వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ యాత్ర మధ్య ప్రదేశ్లోని ఉజ్జైన్లో సాగుతోంది. ఈ యాత్రలో గురువారం బాలీవుడ్ సినీ నటి పాల్గొన్నారు.
ఉత్తరాఖండ్ మాజీ సీఎం,పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ హరీశ్ రావత్ గురుద్వారాలో భక్తుల బూట్లు తుడిచారు. అనంతరం గురుద్వారా మందిరం పరిసరాలన్ని చీపురుతో శుభ్రం చేశారు.