Ex-Cognizant

    లంచం కేసులో Cognizant మాజీ COOకు భారీ జరిమానా

    September 17, 2019 / 01:20 PM IST

    లంచం కేసులో కాగ్నిజెంట్ మాజీ సీఓఓ శ్రీధర్ తిరువెంగడమ్ 50వేల డాలర్ల సివిల్ పెనాల్టీ చెల్లించేందుకు అంగీకరించారు. సెక్యూరిటీస్ ఎక్సేంజ్ అండ్ కమిషన్ (SEC) ఆదేశాలనుసారం ఆయన జరిమానా చెల్లించనున్నట్టు తెలిపారు. ఈ కేసులో శ్రీధర్‌తో పాటు కంపెనీలోని �

10TV Telugu News