Home » EX Delhi Univarcity professor Saibaba
మహారాష్ట్ర పోలీసులు 2014లో సాయిబాబాను అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద ఛార్జ్‌షీట్ నమోదు చేశారు.
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు జైలు జీవితం నుంచి విముక్తి లభించనుంది.
ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కేసులో సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఈకేసును మరోసారి విచారించాలని ఆదేశించింది.