Home » Ex G.V. Harsha Kumar
అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ జైలు నుంచి విడుదలయ్యారు. జ్యుడీషియల్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో 41 C.R.C సెక్షన్ కింద నోటీసు తీసుకోవడానికి రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన హర్షకుమార్‌ను అరెస్ట్ చేశారు. డిసెంబర్ 13వ త�