-
Home » ex-ISRO employee kills wife
ex-ISRO employee kills wife
76ఏళ్ల వయస్సులో భార్యను హత్యచేసి.. మృతదేహం వద్ద కూర్చొని పక్కింటోళ్లకి ఫోన్.. పోలీసులు వచ్చేసరికి సోఫాలో కూర్చొని..
February 19, 2026 / 12:47 PM IST
Bengaluru Murder : బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. 76ఏళ్ల ఇస్రో మాజీ ఉద్యోగి నాగేశ్వర్ రావు బుధవారం ఉదయం తన భార్య సంధ్యాశ్రీ (60)ని గొంతు కోసి హత్య చేశాడు.