Home » Ex-Mastercard CEO
భారత మూలాలు కలిగిన అజయ్ బంగా వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. పలు కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన జనరల్ అట్లాంటిక్ అనే సంస్థకు వైస్ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. 2009లో అజయ్ బంగా మాస్టర్ కార్డ్ అధ్యక్షుడిగా, సీఓఓగా ఎంపికయ్యారు.