Home » ex minister gutta mohan reddy
నల్గొండ జిల్లాలో ఓ మాజీ మంత్రి తుపాకీతో బెదిరింపులకు దిగిన ఘటన కలకలం రేపింది. తుపాకీతో అధికారులను బెదిరించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఆ మాజీ మంత్రి పేరు గుత్తా మోహన్ రెడ్డి. తన భూ