Home » Ex Minister Somireddy
నెల్లూరు జిల్లా ఆనందయ్య మందుపై అధికార విపక్షాల సభ్యుల మధ్య మాటాలతూటాలు పేలుతూనే ఉన్నాయి. వ్యవహారం మరింత ముదురుతోంది. మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కృష్ణపట్నం పోర్టు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి, మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావుది ఆత్మహత్య కాదని, ఆయన ఉరేసుకొని చనిపోయారనే ప్రచారం జరుగుతుందని, వాస్తవాలు తెలియవలసి ఉందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. కోడెల మెడపై గాట్లు ఉన్నాయని సోమిరె