-
Home » Ex MP Boora Narsaiah Goud
Ex MP Boora Narsaiah Goud
Telangana : నిజామాబాద్లో కవిత ఓడిపోయేలా ప్లాన్ చేసింది కేసీఆరే : బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు
November 16, 2022 / 01:31 PM IST
నిజామాబాద్లో కవితను ఓడిపోయేలా ప్లాన్ చేసింది కేసీఆరే.. తన రాజకీయాల కోసం కేసీఆర్ పక్కా ప్లాన్ ప్రకారమే తన కూతురు కవితి ఎన్నికల్లో ఓడిపోయేలా చేశారు అంటూ మాజీ ఎంపీ నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.