Home » Ex MP Chinta Mohan
నవ్యాంధ్ర రాజధానిపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులుగా ఈ అంశంపై పొలిటికల్ హీట్ తగ్గడం లేదు. ఈ క్రమంలో మాజీ ఎంపీ చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం ఆయన మీడి