Home » Ex. Mp Harshakumar
అమలాపురం మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ వైసీపీ గూటికి చేరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అమలాపురం ఎంపీగా పోటీ చేసి గెలిచిన హర్షకుమార్.. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో కుమారుడు శ్రీహర్షతో కలిసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.