ex muncipal chairman

    బాకీ తీర్చమన్నందుకు, అప్పు ఇచ్చిన వ్యక్తి దారుణ హత్య

    June 25, 2020 / 03:01 AM IST

    అప్పు ఇచ్చిచావుకొని తెచ్చుకున్న చందంగా మారింది ఒక రిటైర్డ్ ఉద్యోగి పరిస్ధితి. రాజకీయ నాయకుడికి అప్పుఇచ్చి…డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఆ వ్యక్తిని హతమార్చాడా నాయకుడు. కడపజిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలో ఈ దారుణం జరిగింది. �

10TV Telugu News