Home » Ex NCB officer
షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌పై డ్రగ్స్ కేసు నమోదు చేసిన అధికారి సమీర్ వాంఖడేను చంపేస్తామంటూ తాజాగా హెచ్చరిక జారీ అయింది. సోషల్ మీడియా ద్వారా సమీర్‌కు వార్నింగ్ ఇచ్చారు. దీనిపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి అయిన వాంఖడే కులం ప్రస్తావనను నవాబ్ మాలిక్ లేవనెత్తారు. మనోజ్ సాన్సరె, అశోక్ కాంబ్లే, సంజయ్ కాంబ్లే లాంటి తదితరులు కూడా ఈ విషయమై ప్రశ్నలు సంధించారు. ఇక వాంఖడే అరెస్ట్ చేసిన ఆర్యన్ ఖాన్‌కు ఎన్సీబీ క్లీన్ చిట్ ఇ�