Home » ex whip
టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. పోలీసులు తన కోసం వస్తున్నారని తెలుసుకున్న కూన మంగళవారం(ఆగస్టు 27,2019) నుంచి కనిపించడం లేదు. కూన రవికుమార్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పల�