Home » Exam Dates Clash
కేంద్ర ఎన్నికల సంఘం 2019 సార్వత్రిక ఎన్నికల తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు మొత్తం 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మే నెలలో నిర్వహించనున్న JEE మెయిన్2, JEE అడ్వాన్స్‌డ్, CA పరీక్ష తేదీలపై స