Home » exam duration
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది విద్యాశాఖ. సెకండ్ ఇయర్ స్టూడెంట్లకు ఫస్టియర్ ఆధారంగా మార్కులు నిర్ణయించి పాస్ చేశారు. మరి మొదటి సంవత్సరం చదివే విద్యార్థుల కేటాయింపు ఎలా చేయాలా అనేది తేలకుండా పోయింది.