Home » Exam Result
తెలంగాణలో ఇటీవల నిర్వహించిన ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ మేరకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఫలితాలను వెల్లడించింది.
ap govt releases : ఏపీ రాష్ట్రంలో ఎంసెట్ 2020 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 2020, అక్టోబర్ 10వ తేదీ ఉదయం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగానికి పరీక్షలు జరిగాయన్నారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగంలో 1,85,936 మంది, 87 వేల 652 మం�