excessive

    అప్పగింతల్లో విషాదం, అతిగా ఏడుస్తూ చనిపోయిన వధువు

    March 6, 2021 / 09:24 AM IST

    bidaai : పెళ్లి..అనేక ముఖ్యఘట్టాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. అందులో అప్పగింతలు ఒకటి. పెళ్ళి చేసుకున్న అనంతరం వరుడు కుటుంబానికి వధువును తల్లిదండ్రులు అప్పగిస్తారు. ఈ టైమింగ్ లో వధువు కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతుంటారు. తమ కుమార్తెకు ఎలాంటి కష�

10TV Telugu News