-
Home » Excise Department's police station
Excise Department's police station
Bihar : రాష్ట్రంలో మద్య నిషేధం .. స్టేషన్లోనే ఖైదీలతో కలిసి పోలీసుల మందు పార్టీ
December 2, 2022 / 03:12 PM IST
మధ్యపాన నిషేధం అమల్లో ఉన్న రాష్ట్రంలో ఏకంగా స్టేషన్ లోనే పోలీసులు ఖైదీలతో కలిసి మద్యం సేవించిన ఘటన కలకలం రేపింది. దీంతో పోలీసులతో పాటు ఖైదీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.