Excitement over GHMC mayor

    గ్రేటర్ పీఠంపై ఉత్కంఠ..ఏ పార్టీకీ లభించని ఆధిక్యత

    December 5, 2020 / 09:36 AM IST

    GHMC mayor Excitement : గ్రేటర్ పీఠంపై ఉత్కంఠ తొలగలేదు. ఫలితాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో… జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎవరనేదానిపై మరికొన్నాళ్లు స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. గ్రేటర్‌లోని 150 డివిజన్లలో 149 ఫలితాలను రాష్ట్ర ఎ�

10TV Telugu News