-
Home » Executive Board Meeting
Executive Board Meeting
కరోనా వ్యాక్సిన్ పంపిణీ అసమానతలపై WHO అసంతృప్తి: ధనిక, పేద దేశాల మధ్య తేడా చూపించటం సరైందికాదు..
January 19, 2021 / 11:22 AM IST
WHO Director Comments on Corona Vaccine Distribution : కరోనా వ్యాక్సిన్ పంపిణీలో జరుగుతున్న అసమానతలపై WHO ఆందోళన వ్యక్తంచేసింది. “వ్యాక్సిన్ మాకే ముందు దక్కాలి” అని ధనిక దేశాలు అనుకోవటం సరైంది కాదని..ధనిక దేశాలకు 39 మిలియన్ల డోసులు అందితే అదే ఓ పేద దేశానికి 25 డోసులే అందటం సరై�