Home » exhibition match
Iam Back మళ్లీ రింగులోకి వస్తున్నానంటూ…54 ఏళ్ళ Mike Tyson ఘీంకరిస్తున్నాడు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత..మళ్లీ ఆయన ఫైటింగ్ చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది. మరలా టైసన్ పంచ్ లు, ఫైటింగ్ చూడొచ్చని అభిమానులు ఆనంద పడుతున్నారు. వివాదాస్పద హెవీ వ�