expanding profile

    ఫేస్‌బుక్ యూజర్ల సెక్యురిటీ కోసం కొత్త ఫీచర్‌

    May 21, 2020 / 02:55 PM IST

    సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ యూజర్ల భద్రత కోసం కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్.. భారతీయ వినియోగదారులకు గురువారం(21 మే 2020) నుంచి అందుబాటులోకి వచ్చింది. తమ ప్రొఫైల్‌ను లాక్ చేయటానికి ఈ ఫీచర్ �

10TV Telugu News