Home » expensive iPhone of 2023
iPhone 15 Ultra : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఈ ఏడాదిలో ఐఫోన్ 14 సిరీస్ను లాంచ్ చేసింది. ఈ లైనప్లో మొత్తం నాలుగు ఐఫోన్ మోడల్లు iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Max లాంచ్ అయ్యాయి.