Home » Expensive Mangoes
అత్యంత ఖరీదైన మామిడి పండ్ల ఫొటోలను లక్ష్మీనారాయణన్ సోషల్ మీడియా వేదికలపై పోస్టు చేసిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు 'మియాజాకి' కిలో ధర కేవలం రూ.2.75 లక్షలు మాత్రమే. వామ్మో అనుకుంటున్నారు కదా.. పశ్చిమ బెంగాల్ లో పండే ఈ రకం మామిడిపండ్ల అంతర్జాతీయ మార్కెట్ ధర అది. ధనవంతులు తప్ప సామాన్యులు ఈ పండ్లు కొనే పరిస్థితి అయితే లేదు.