Home » expiring messages
ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడూ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లు, అప్ డేట్స్ రిలీజ్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్లమంది యూజర్లను ఆకట్టుకునేందుకు మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అదే.. Disappearing Messages ఫీచర్.. దీన్ని Delete Messeages పేరుతో Update చేస�