Home » explainer
Farmers’ concern in Delhi : దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లుతోంది..! రైతు దండయాత్రతో ఉక్కిరిబిక్కిరవుతోంది..! ఓవైపు పోలీసుల నిర్బంధం…మరోవైపు ఎముకలు కొరికే చలి… దేన్నీ లెక్క చేయకుండా… ఢిల్లీ గల్లీల్లో అన్నదాతలు కదంతొక్కుతున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను వ�