Home » Explore
కరోనా వేళ..బయటకు వెళ్లాలని అనుకుంటున్నారా..అయ్యో Mask పెట్టుకోలేదు అని ఫీల్ కాకండి. ఇప్పుడు Google Maps ఆ సంగతి గుర్తు చేస్తుంది. మాస్క్ పెట్టుకోవాలని సూచిస్తుంది. ‘మాస్క్ ధరించండి..ప్రాణాలు కాపాడు’ (“Wear a Mask. Save Lives.”) అనే కొత్త బ్యానర్ ఏర్పాటు చేసినట్లు గూగు