Home » Explosives and pistol seized
చత్తీస్గఢ్లో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. దంతేవాడ జిల్లా గాధం, జంగంపాల్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.