Home » export facilities
విజయవాడ విమానాశ్రయంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు.