exports sectors

    కరోనా వైరస్‌కు మన దగ్గరున్న మందుల స్టాక్ సరిపోతుందా?

    March 4, 2020 / 10:36 AM IST

    ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్.. భారత్‌నూ వణికిస్తోంది. కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ వేగంగా పెరిగిపోతోంది. దేశంలో ఇప్పటివరకూ 28 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తిపై ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన చర్యలను చేపట్టింది. ప్రాణాంతక వై

10TV Telugu News